ICC Cricket World Cup 2019:The match 41 of the ongoing World Cup will effectively decide the four semi-finalists. England and New Zealand will be fighting it out in Chester-le-Street and yet again, Pak will be cheering for the Kiwis.
#icccricketworldcup2019
#engvnz
#kanewilliamson
#eoinmorgan
#jonnybairstow
#jasonroy
#benstokes
#martinguptill
#cricket
#teamindia
#cricket
#teamindia
చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా బుధవారం న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. సెమీఫైనల్ రేసులో ఉన్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లకు అసలు పరీక్ష. సెమీస్ బెర్తును అధికారికంగా ఖరారు చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో రెండు జట్లకు విజయం తప్పనిసరి. అయితే ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందని కచ్చితంగా చెప్పలేం.